JGL: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత అన్నారు. కోరుట్ల (M) మోహన్ రావు పేట, వెల్లుల్ల, జగ్గాసాగర్, బండ లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆర్డీఓ నరసింహారావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.