PLD: చిలకలూరిపేటలో జిల్లా అభివృద్ధికి గుంటూరు టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సామినేని కోటేశ్వరరావు రూ.10 లక్షల సీఎస్ఆర్ నిధులు ప్రకటించారు. టెక్స్టైల్ పార్క్ సందర్శించిన కలెక్టర్ కృతిక శుక్లాకు చెక్కును అందజేశారు. నూలు మిల్లుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.