ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో ఈ నెల 8వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.