KNR: ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన మహానేత కారల్ మార్క్స్ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సీపీఎం జిల్లా కార్యా లయంలో మార్క్స్ 209వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. మార్క్సిజం సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలిచిందన్నారు. కార్మిక హక్కుల కోసం మార్క్స్ సిద్ధాంతాలు మార్గదర్శకమని తెలిపారు.