KKD: కొత్తపల్లి(M) కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ను ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభినందించారు. పవన్ కళ్యాణ్ తన జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలను దేవుని బిడ్డలుగా భావించి రూ. 5 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పవన్ కుమార్కు కూడా పవన్ ఆర్థిక సాయంతో చదివి పదో తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించాడు.