రాజస్థాన్‌లో ఓ వ్యాపారి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ రహస్య గోడను గుర్తించిన అధికారులు.. గోడను బద్దలు కొట్టారు. అక్కడ రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను గుర్తించారు. రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణల్లో భాగంగా అధికారులు ఈ సోదాలు చేపట్టారు.