TG: ప్రముఖ హైదరాబాద్ బిలియనీర్ మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి అమెరికాలోని మెట్ గాలాలో తళుక్కుమన్నారు. సౌత్ ఇండియా వారసత్వాన్ని క్యారీ చేస్తూ ఇవాళ మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై నడిచి ఆశ్చర్యపరించారు. ట్రీ ఆఫ్ లైఫ్ అనే థీమ్‌తో కూడి డ్రెస్సింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనలో ఆమె ధరించిన నెక్లెస్ ధర అక్షరాల రూ. 140 కోట్లు.