NZB :మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన జనాభా లెక్కలు ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల శిక్షణ తరగతుల మంగళవారం ముగిశాయి. PRTU NZB జిల్లా అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ.. 3 రోజుల పాటు నిర్వహించిన ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల శిక్షణ తరగతుల సెంటర్లో ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కల్పించిన కలెక్టరు ధన్య వాదాలు తెలిపారు.