NZB: గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తగ్గేదేలే అంటున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్లో 45°C, మంచిప్ప 44.9, మెండోరా, మోస్రా 44.8, జక్రాన్ పల్లి, సాలూరా 44.7, NZB (సౌత్) 44.6,భీమ్ గల్, కమ్మర్ పల్లి 44.3, పెర్కిట్ 44.2,°C ల ఉష్ణోగ్రతలు నమోదు కాగా KMR జిల్లాలో భిక్కనూరు 44°C, ఎల్పుగొండ 44.7, బిచ్కుంద 44.6°Cగా రికార్డయ్యాయి.
Tags :