JN: బచ్చన్నపేట ఆయిల్ పామ్ సాగు రైతుకు 30 ఏళ్ల భరోసా ఇస్తుందని జంగా రాఘవ రెడ్డి అన్నారు. బచ్చన్నపేటలో జరిగిన రైతు మహాసదస్సులో ఆయన మాట్లాడాతు. ఖమ్మం రైతులు 30 ఏళ్లు ముందున్నారని, అక్కడ కౌలు లక్ష ఉందన్నారు. 4 ఏళ్ల తర్వాత స్థిరాదాయం వస్తుందని, నెలకు రెండుసార్లు ఆదాయం ఉంటుందని తెలిపారు.