NRPT: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రథంగ్ పాండు రెడ్డి అన్నారు. అమృత్ పథకంలో భాగంగా నారాయణపేట పట్టణంలోని 17వ వార్డులో చేపట్టిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులను ఛైర్ పర్సన్ శ్వేతతో కలిసి ప్రారంభించారు. మున్సిపాలిటీకి రూ.22 కోట్ల, 66 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.