NZB: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీన న శ్రీరామ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు.