ఆంథ్రోపిక్ ‘క్లాడ్ మిథోస్’ ఏఐ వల్ల బ్యాంకింగ్ డేటాకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంకులు ఐటీ వ్యయాన్ని పెంచుతున్నాయి. సాఫ్ట్వేర్ లోపాలను 72 గంటల్లోపే అటాక్ చేసే ఈ ఏఐని ఎదుర్కోవాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. దీనిపై అధ్యయనం కోసం ఎస్బీఐ చైర్మన్ సి.ఎస్. శెట్టి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.