WGL: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ఈనెల 7న ముగుస్తుండగా ఇదివరకు కౌన్సిల్ తీర్మానం చేసిన 252 పోస్టుల భర్తీపై అందరి దృష్టిపడింది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీ విషయం ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. పాలక వర్గం ముగిసేలోగా ప్రభుత్వం నుంచి అనుమతి పొంది భర్తీ చేయాలనుకుంటున్నారు.