SRCL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 సంవత్సరానికి గాను యూనిట్లకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీన చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. మండలంలో 15 యూనిట్లకు గాను 61 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.