10 double decker buses:సిటీలో అందుబాటులోకి మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్ రోడ్లపై మూడు డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రిక్స్ షో సందర్భంగా ఈ నెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని ఆర్టీసీ తెలిసింది. మెట్రో రూట్, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని చోట వీటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.
10 double decker buses:హైదరాబాద్ (hyderabad) రోడ్లపై మూడు డబుల్ డెక్కర్ బస్సులు ( double decker buses) తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రిక్స్ షో సందర్భంగా ఈ నెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ (ktr) ప్రారంభించారు. అయితే మరో 10 (ten) డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని ఆర్టీసీ (rtc) తెలిసింది. మెట్రో రూట్, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని చోట వీటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.
ప్రిక్స్ షో సందర్భంగా డబుల్ డెక్కర్ బస్సులు తీసుకురాగా.. ఆదరణ పెరిగింది. చాలా మంది ఎక్కారు. ఎలక్ట్రిక్ బస్సులు.. నీలం రంగులో (blue colour) ఉండటంతో ఇంట్రెస్ట్ చూపించారు. మిగతా రూట్లలో నడిపితే లాభదాయకంగా ఉంటుందని ఆర్టీసీ భావించింది. అందుకోసమే మరో 10 బస్సుల కోసం టెండర్లు పిలిచింది.
హైదరాబాద్లో (hyderabad) డబుల్ డెక్కర్ బస్సులు నిజాం హయాంలో ప్రారంభమై.. 2003 వరకు తిరిగాయి. కాలం చెల్లడంతో పక్కన పెట్టేశారు. నగరవాసుల కోరిక మేరకు హెచ్ఎండీఏ (hmda) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చారు. 3 బస్సులు (3 buses) సిటీకి చేరుకున్నాయి. మరో 3 బస్సులు త్వరలో రానున్నాయి. వీటిని టూరిజం కోసం వినియోగిస్తారట. ప్రయాణికుల కోసం ఆర్టీసీ 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తోంది. నగరంలో గల ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో ఇప్పటికే డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ ఇంజిన్తో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో 300 ఎలక్ట్రిక్ బస్సులను (300 buses) అందుబాటులోకి తీసుకొస్తున్నామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (sajjanar) ఇప్పటికే ప్రకటించారు. అందులో 10 డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయని ముందు నుంచే చెబుతున్నారు. 10 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
అమెరికాలో (america) తిరిగే బస్సుల మాదిరిగా డబుల్ డెక్కర్ బస్సులు కనిపిస్తున్నాయి. కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ కూడా ఉంది. నగరంలో ప్రముఖ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్న డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు… జర్నీతోపాటు హైదరాబాద్ అందాలను ఆస్వాధించేలా.. బస్సులకు ఓపెన్ టాప్ ఇవ్వటం విశేషం. ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తున్నాయనే వివరాలు ప్రదర్శించేలా పెద్దగా డిస్ప్లే కూడా ఉంది.