AP: పెట్రోల్, డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలను అరికట్టాలని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ‘కొన్ని ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అనవసరంగా పెట్రోల్ కొరత వాతావరణం కలిపిస్తున్నాయి. కఠిన నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి. పెట్రోల్ బంక్లపై ఆకస్మిక తనిఖీలు జరపాలి’ అధికారులకు సూచించారు.