TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసానికి తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత చేరుకున్నారు. పార్టీ ప్రకటన తర్వాత మునీరాబాద్ నుంచి ఇంటికి ర్యాలీగా వచ్చారు. దాదాపు నాలుగున్నర గంటలకు పైగా ర్యాలీ సాగింది. కవితకు దిష్టితీసి, హారతి ఇచ్చి కుటుంబసభ్యులు ఇంట్లోకి స్వాగతించారు.