TG: ఖమ్మం, సూర్యాపేటలో ఇవాళ మాజీ సీఎం కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భూదాన్ భూముల బాధితులకు పరామర్శించనున్నారు. సాయంత్రం సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నారు. ఇటీవల కోదాడలో జరిగిన లాకప్డెత్లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.