HYD: బీజేపీ ఆధ్వర్యంలో గడ్డిఅన్నారంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ సీనియర్ నేత బద్దం సుభాశ్ రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకనందనగర్ బస్ స్టాప్ కూడలిలో చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయ ప్రకాశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.