TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని అభ్యర్థులకు సూచించారు. ఈ పరీక్షల్లో విజయం సాధించి యువత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.