ఛత్తీస్‌గఢ్ గచ్చిరోలి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్లో నాగ్‌పుర్‌కు తరలించారు.
Tags :