NZB: 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్ళిళ్లకు చేయూతను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.