నటి అనన్య నాగళ్ల, యువచంద్ర ప్రధాన పాత్రల్లో ‘పొట్టేల్’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విచ్చేశారు. ‘పొట్టేల్’లాంటి పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంతో రూపొందిన సినిమాని ఇటీవల చూడలేదని సందీప్ వంగా అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 25న రిలీజ్ కానుంది.