HYD: అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాలు రాజస్థాన్‌కు చెందిన సురేష్ కుమార్, దినేష్‌కుమార్,సునీల్‌కుమార్ గత కొంతకాలంగా నగరంలోని నాదరుల్లో నివాసముంటున్నారు. నిషేదిత డ్రగ్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ పట్టుబడ్డారని వారిని అదుపులోకి తీసుకున్నారు.