ADB: పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎంపీ నగేష్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు అత్యధిక శాతంగా జిల్లాకు వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.