TG: హైదరాబాద్లో శాంతి భద్రతలు నెలకొల్పాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గవర్నర్ని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్లో జరిగిన దాడులు తిరిగి ఇప్పుడు జరుగుతున్నట్లు ఉన్నాయని అన్నారు. గతంలో సాయిబాబా మందిరం, లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్టులు జరిగాయని గుర్తుచేశారు.