TG: అర్ధరహిత ఆలోచనల వల్ల పారిశ్రామిక రంగం మరింత దెబ్బతింటుందని కేటీఆర్ తెలిపారు. 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు ఫిక్స్డ్ ఛార్జీ రూ.10 వసూలు చేస్తున్నారు, అయితే 300 యూనిట్లు దాటితే యూనిట్‌కు ప్రస్తుతం ఉన్నదానికంటే 5 రెట్లు పెంచాలని ప్రతిపాదించారని వెల్లడించారు.అసంబద్ధ విధానాల వల్ల పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు.