ప్రకాశం: తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో సీతమ్మ అమ్మవారికి గ్రామస్తులు భక్తితో వదిలిన ఆవు దూడ కరెంట్ షాక్తో మృతి చెందింది. అల్లారు ముద్దుగా చూసుకుంటూ భక్తితో ప్రేమించే ఆవు దూడ మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతి చెందిన ఆవు దూడను గ్రామస్తులు మేళతాళాలతో ఊరేగింపుగా సాగనంపారు.
Tags :