AP: ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ అడుగులు వేస్తున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో లోకేష్ భేటీ అయ్యారు. స్కిల్ సెన్సస్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం పేర్కొంది.