ఢిల్లీలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. అక్కడ హడ్కో అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏకే సింఘాల్, హడ్కో సీఎండీ సంజయ్, హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ మూర్తి హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో రుణంపై చర్చలు జరిపారు.