ATP: మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టని అధికారులపై చర్యలు తీసుకోవాలని.. పారశుద్ధ్య పనిమూట్లు, వాటర్ వర్క్ లో జరుగుతున్న అవినీతి ప్రచారంపై కమిటీ వేయాలని AP మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం మేయర్ ఛాంబర్ వద్ద ధర్నా చేశారు. మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.