NZB: పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఏప్రిల్ 22తో ముగుస్తుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.