AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోం. ఎవరైనా బంధు ప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకొస్తా అంటే వారిని చెప్పుతో కొడతా. శత్రవైన పార్టీలో చేర్చుకుంటాము కానీ.. వెన్నుపోటు దారులను క్షమించను’ అంటూ హెచ్చరించారు.