HYDలో కరెంటు వినియోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని TGSPDCL వినియోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఎన్ని యూనిట్ల కరెంట్ వినియోగించారో తక్షణమే గుర్తించగలుగుతున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ, స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.