MDCL: ఏఎస్ రావు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హైకోర్టు తీర్పును స్వాగతించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని తేల్చడం ద్వారా నిజం వెలుగులోకి వచ్చిందన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తారుమారయ్యాయని పేర్కొన్నారు.