ప్రకాశం: పంచాయతీ చెత్త సేకరణకు డస్ట్ బిన్లు, రిక్షాలు మంత్రి స్వామి గురువారం పంపిణీ చేశారు. టంగుటూరు (M) తూర్పునాయుడుపాలెంలో మంత్రి వీటిని పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ.. గ్రామాలలో పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పర్యావరణం పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పుకొచ్చారు.