TG: పదోతరగతి ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14 శాతం, ఇంగ్లీష్ మీడియం 95.86 శాతం, ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం, ZP పాఠశాలల్లో 93.53 శాతం, మోడల్ పాఠశాలల్లో 97.83 శాతం, KGVB పాఠశాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు.