హీరోయిన్ దీపికా పదుకొనె రెండోసారి తల్లి కాబోతున్న తరుణంలో పిల్లల గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే, ముగ్గురు పిల్లలతో సమయం గడిపేదాన్ని అని ఆమె తెలిపింది. ఇప్పుడు కూడా తన వృత్తిని కొనసాగిస్తూనే పిల్లలను షూటింగ్ సెట్స్‌కు తీసుకెళ్లాలని ఉందని, కుటుంబంతో గడపడం తనకు ఇష్టమని పేర్కొంది.