PPM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో కాలువల అస్తవ్యస్త మారి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సత్య జ్ఞానానంద ఆశ్రమం సమీపంలో మురుగు నీరు రహదారిపైకి రావడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని వార్డువాసులు అధికారులను కోరుతున్నారు.