TG: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడం, పర్యావరణానికి మేలు జరుగుతోందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను వివరించారు. పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు.