T20 WC సెమీఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధించడంపై సందిగ్ధత నెలకొంది. భారత జట్టు రన్ రేట్ మైనస్‌లో ఉండటం ప్రధాన కారణం. సెమీస్‌కు చేరాలంటే రేపు జరగనున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ను ఓడించాలి. అలాగే వర్షం కూడా టీమిండియాకు అనుకూలంగా మారవచ్చు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. భారత్ సెమీఫైనల్స్‌కు సులభంగా వెళ్తుంది.