BDK: భద్రాచలంలో బుధవారం వివిధ కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన పనులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. డ్రైనేజీ కాలనీలో రహదారి లేక ఇబ్బంది పడుతున్న వారు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అలాగే కరెంటు స్తంభాలు లేక ఇబ్బంది పడుతున్న వారి సమస్య గుర్తించి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.