IPL 2026: ముంబైపై విజయంతో పంజాబ్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. వాంఖడేలో MIని అత్యధికంగా 6 సార్లు ఓడించిన జట్టుగా చెన్నై-బెంగళూరు(5) రికార్డ్‌ను బ్రేక్ చేసింది. అలాగే IPLలో ముంబైపై అత్యధికంగా 18 విజయాలు అందుకున్న జట్టుగానూ చెన్నై రికార్డ్‌ను సమం చేసింది. తర్వాతి స్థానాల్లో DC(17), RCB(16), RR(15) ఉన్నాయి.