WGL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పరిధిలో డాక్టర్. బోడ అనిల్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనిల్ నాయక్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కవితక్క పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుందన్నారు. జాగృతి నాయకులు ఉన్నారు.