‘డెకాయిట్’ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ హీరోయిన్ మృణాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె టాలీవుడ్ వ్యక్తిని పెళ్లి చేసుకుని HYDలోనే స్థిరపడాలని కోరాడు. ఆలా అయితే మృణాల్‌ను తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ పాత్రలు చేసేలా చేయొచ్చన్న ఉద్దేశంతో ఆయన అన్నాడు. కాగా, గతంలో ఆయన లావణ్య త్రిపాఠికి ఇలాగే దీవించగా, ఆమె మెగా కోడలైంది.