KMR: ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 6,129 మంది పరీక్షలు రాయగా 3,867 మంది పాసై, 63.09 శాతంతో కామారెడ్డి జిల్లా 32వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1,609 మందికి 1,058 మంది పాసై, 65.76 శాతంతో 33వ స్థానంలో నిలవగా రెగ్యులర్, ప్రైవేట్లో 1,065 మందికి 338 మంది పాసై 31.74%తో 19వ స్థానంలో నిలిచింది.