MLG: తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫస్టియర్ ఫలితాల్లో 71.31% ఉత్తీర్ణత సాధించి ములుగు జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్ ఫలితాల్లో 81.06 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో ఉంది. కాగా గత సంవత్సరం విడుదలైన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ఈసారి కాస్త వెనుకబడింది.