KMM: ఎన్కూర్ మండలం టీఎల్పేటలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంటింటికి తిరిగి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యంమన్నారు. అందుకోసమే ప్రజా ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాదని పేర్కొన్నారు.