KMR: సదాశివ నగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు ప్రత్యేకించి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ రావు తెలిపారు. బుధవారం రోజున PHC లో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు అవసరమైన వారికి కళ్లద్దాలు సిఫారసు చేయాలని తెలిపారు.